విలేజ్ సింగ‌ర్ బేబితో తెనాలి డ‌బుల్ హార్స్ మిన‌ప‌గుళ్ళ కొత్త ప్ర‌క‌ట‌న‌లు – audiencereports.com

Double Horse Minapagullu Ad film - AudienceReport.com
Double Horse Minapagullu Ad film - AudienceReport.com

150 రకాల వంట‌కాల‌ను తెనాలి డ‌బుల్ హార్స్ మిన‌ప‌గుళ్ళు అందిస్తున్న‌ట్టుగా తాజాగా విడుద‌ల‌యిన ప్ర‌క‌ట‌ల సారాంశంగా ఉంది. మొద‌టినుండి తెనాలి డ‌బుల్ హార్స్ మిన‌ప‌గుళ్ళు ప్ర‌క‌ట‌న‌ల‌కు మ‌హిళ‌ల‌ను ఆక‌ర్షించే విధంగా వ‌స్తూ ఉన్నాయి. audiencereports.com

తాజాగా తెనాలి డ‌బుల్ హార్స్ మిన‌ప‌గుళ్ళు వారి కొత్త ప్ర‌క‌ట‌న‌ల‌ను విడుద‌ల చేశాయి. వేస‌వికాలం మార్కెట్ లో తెనాలి డ‌బుల్ హార్స్ మిన‌ప‌గుళ్ళు సేల్స్ ను పెంచుకునేందుకు ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మిన‌ప‌గుళ్ళు వినియోగం ఎక్కువుగా ఉంటుంది. ప్ర‌తి ఇంట్లోనూ వీటి వినియోగం క‌చ్ఛితంగా ఉంటుంది. అందుకే వీటి వినియోగం భ‌విష్య‌త్ లో మ‌రింత ఉంటుంద‌ని ఊహించి, వాటికి బ్రాండ్ నేమ్ ని జోడించి మార్కెట్ లో వ‌చ్చింది తెనాలి డ‌బుల్ హార్స్ మిన‌ప‌గుళ్ళు. audiencereports.com

మార్కెట్ లోకి వ‌చ్చిన వెంట‌నే త‌న‌దైన పంథాతో వినియోగ‌దారుల మ‌న‌స్సును దోచుకుంది. వారి న‌మ్మ‌కాన్ని అందుకుంది. ఇక తాజాగా వ‌చ్చిన ప్ర‌క‌ట‌న‌ల‌తో తెనాలి డ‌బుల్ హార్స్ మిన‌ప‌గుళ్ళు ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. కొత్తగా వ‌చ్చిన ప్ర‌క‌ట‌న‌ల‌లో మినుప‌గుళ్ల ప్ర‌త్యేక‌త‌ను, తెనాలి డ‌బుల్ హార్స్ మిన‌ప‌గుళ్ళు మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను వినియోగ‌దారుల‌కు చెప్పుకుంది. ఈ ప్ర‌క‌ట‌న‌ల‌లో ప్ర‌ఖ్యాత టివి యాంక‌ర్ సుమ‌తో పాటు, డిజిట‌ల్ ట్రెండ్ సెట్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న విలేజ్ సింగ‌ర్ బేబి న‌టించ‌టం విశేషం.

ఈ ప్ర‌క‌ట‌న‌ను డ్రీమ్ మ‌ర్ఛంట్స్ ఏజ‌న్నీ రూపొందించి. ఈ సంద‌ర్భంగా ఏజెన్సీ వారి సోషియ‌ల్ నెట్ వ‌ర్కింట్ బ్లాగ్ లో ప్రకటనకు సంబంధించిన ఈ సందేశాన్ని ఉంచింది.

“ఇనుమంత దృఢ‌త్వాన్ని శ‌రీరానికి మినుము మాత్ర‌మే ఇవ్వ‌గ‌ల‌ద‌నేది పాత నానుడి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మినుముకు ప‌ర్యాయ‌ప‌దం తెనాలి డ‌బుల్ హార్స్ మినుప‌గుళ్ళు. తెలుగు సంస్కృతితో జీవ‌న శైలితో తెనాలి డ‌బుల్ హార్స్ మిన‌ప‌గుళ్ళు మ‌మేక‌మైన విధానాన్ని ఈ ప్ర‌క‌ట‌నలో వివ‌రించాము.

Credits:
Agency: Dream Merchants
Director: D. Yamuna Kishore
DOP: Chota K. Naidu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here