సాధారణంగా ఒక కమర్షియల్ యాడ్ టెలివిజన్ లో ప్రసారం జరిగితే, ఆ యాడ్ ని ఎవరు నిర్మించారో తెలుసుకునేందుకు, ఆ వివరాలు చెప్పుకునేందుకు సదరు ఏజెన్సీ ఎంతో ఇష్టం చూపుతారు. AudeinceReports.com
ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో ఎన్నికలు ప్రచారం జరుగుతున్న సమయంలో తెలగుదేశం పార్టీ, వైయస్ ఆర్ పార్టీ, జనసేన, టిఆర్ ఎస్, బిజేపీ పార్టీలకి సంబంధించిన యాడ్స్ టెలివిజయన్స్ లో ఎక్కువుగా కనిపిస్తున్నాయి. AudeinceReports.com
ఇందులో తెలుగు దేశం పార్టీకి సంబంధించిన యాడ్స్ టెలివిజయన్స్ లో ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాయి. రెండవ స్థానంలో వైయస్ ఆర్ పార్టీ యాడ్స్ కనిపిస్తున్నాయి. ఇది ఛానల్ మార్కెటింగ్ ను పెంచే విధంగా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ నెలలో ప్రముఖ ఛానల్స్ కి సంబంధించిన రీజనల్ యాడ్ రెవెన్యూ లో 120 శాతం అధికంగా ఆదాయం వస్తుందని అంచనా ఉంది.
కొన్ని నెలల క్రియతం తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ సమయంలోనూ బార్క్ రేటింగ్ ప్రకారం మంచి జిఆర్ పి ఉన్న న్యూస్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నింటికి దాదాపు 80 శాతం రీజనల్ బిజినెస్ అదనంగా ఛానల్స్ కి ఆధాయాన్ని పెంచింది. తెలంగాణ ఎలక్షన్స్ తో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల యాడ్స్ ఛానల్స్ కి 40 శాతం అధిక ఆదాయాన్ని సంపాదించింది. తెలంగాణ ఎలక్షన్స్ లో మార్కెట్ వివరాల ప్రకారం ఎక్కువ యాడ్స్ ఆధాయం పొందిన ఛానల్స్ రాంకింగ్ ఈ విధంగా ఉన్నాయి.
- టివి9
- ఎన్టీవి
- టివి5
- టి న్యూస్
- సాక్షి
- వి సిక్స్ న్యూస్
- టెన్ టివి
- ఎబిఎన్ ఆంధ్రజ్యోతి
- రాజ్ న్యూస్ తెలుగు