#సుమక్క ఛానల్ కి పెరుగుతున్న క్రేజ్

#SUMAKKA
#SUMAKKA

యాంకర్ సుమ డిజిటల్ కంటెంట్ లోకి వచ్చి, సరికొత్త ఉత్సాహాన్ని అందుకున్నారు

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ డిజిటల్ మీడియంలో సొంత గుర్తింపును తెచ్చుకుంటున్నారు. మరి గుర్తింపు ఉన్న సుమ గారు కూడ డిజిటల్ మీడియంలోకి వచ్చి ఏం చేయబోతున్నారు? అనేది ప్రతి సబ్ స్కైబర్, వ్యూవర్ ఆసక్తి చూపుతున్నారు.

యాంకర్ సుమ సొంత యూ ట్యూబ్ ఛానల్ ని నిర్వహిస్తున్నారు. 7 గురు సభ్యులుగా ఉన్న వీటి టీం సుమ గారితో ఎటువంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది? అనే దానిపై నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. 3 వారాల క్రితం మొదలైన %సుమక్క యూ ట్యూబ్ ఛానల్ లక్షపైగా సబ్ స్క్రైబర్స్ ని పెంచుకొని వెరివైడ్ ఛానల్ గా గుర్తింపు దక్కించుకుంది.

మొదటి ఎపిసోడ్ ను యూ ట్యూబర్ మహాతల్లి (జాహ్నవి)తో చేసిన ఎపిసోడ్ లో సుమ గారు ఏం చేయబోతున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? అనే విషయాలపై క్లారిటి ఇవ్వటం జరిగింది.

దీనికి ముందుగా వరుస ప్రోమోలలో భాగంగా వచ్చిన రెండో ప్రోమో సరికొత్తగా అనిపించింది. దీనికి క్రియేటివ్ డైరెక్టర్ గా సిద్ధార్ధ ఉన్నారు. సిల్లీ మాంక్స్ సంస్థ నిర్మాణం చేపట్టింది.

Akkochesindhi Royy || Sumakka Promo 2 || Suma Kanakala

Credits:

Cast : Suma Kanakala , Vibhu Yadati , Alagendran Subramaniam,Prashanthi Matta.

Written and Directed – Aditya. K

Produced by – Silly Monks Entertainment

Executive Producer – Pavan Deevi

Production Manager – Srujana Edward, Vibhu Yadati

Cinematography – Rakesh Aditya, Ram Prakash Mallepalli

Editing – Sriram Vaddadi

Creative Director – Alagendran Subramaniam

Dubbing – Siddardha Chilamkurthy

mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here