బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సెట్ కి సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
గతంలో ఉన్న సెట్ కి పూర్తి వైవైవిధ్యంగా దీన్ని మార్చుతున్నారు. లాన్ ఏరియాకి సంబంధించిన హైట్ ని పెంచటం, లోపల ప్రత్యేక మైన గదులను ఏర్పాటు చేయటం వంటివి సెట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇక బిగ్ బాస్ సీజన్ సీజన్ 3కి ఉన్న సస్పెన్స్ ని పక్కన పెట్టి అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ చేస్తున్నట్టుగా స్టార్ మా ఒక ప్రోమోని రిలీజ్ చేసింది.
ఇందులో బిగ్ బాస్ సీజన్ 3 ప్రత్యేకలను నాగార్జున చేత చెప్పించటం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 3లో 14 మంది కంటెస్టెంట్స్, 100 రోజులు ఇందులో ఉంటారని చెప్పుకొచ్చారు.
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/