BIGG BOSS3 TELUGUకు పూర్తిగా పడిపోయిన రేటింగ్స్ – Week 32 TV Reports

BARCIndia WEEK 32 REPORTS - www.audiencereports.com
BARCIndia WEEK 32 REPORTS - www.audiencereports.com

BARC INDIA, Week 32కి సంబంధించిన రిపోర్ట్స్ ని రిలీజ్ చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఎంట‌ర్టైన్మెంట్ ఛాన‌ల్‌/ప‌్రోగ్రామ్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ వివరాలు.

Week 32 కి సంబంధించిన ప్రోగ్రామ్స్ రిపోర్ట్స్ ని చూస్తే, Saturday, 3rd August 2019 to Friday, 9th August 2019 వారాల మ‌ధ్య తెలుగు ఎంట‌ర్టైన్మైంట్ ఛాన‌ల్స్ రేటింగ్స్.

మొద‌టి 5 ఛాన‌ల్స్ వివ‌రాలు.

  1. STAR Maa
  2. ETV Telugu
  3. Gemini TV
  4. Zee Telugu
  5. Gemini Movies

Saturday, 3rd August 2019 to Friday, 9th August 2019

RankChannel NameWeekly Impressions (000s) sum
  Week 32
1STAR Maa727892
2ETV Telugu433473
3Gemini TV392858
4Zee Telugu392611
5Gemini Movies191857

మొద‌టి 5 ఎంట‌ర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వివ‌రాలు (GEC)

  1. STAR Maa కార్తీక‌దీపం
  2. STAR Maa కోయిల‌మ్మ‌
  3. STAR Maa మౌన‌రాగం
  4. STAR Maa వదినమ్మ
  5. ETV Telugu ఈటివి న్యూస్
  • 30 నిముషాల కంటెంట్ లో బిగ్ బాస్3 తెలుగు 32F వారంలోనూ మొదటి స్థానాన్ని పొందలేకపోవటం రీజనల్ స్పాన్సర్స్ ని నిరాశకు గురిచేస్తుంది. కేవలం మొదటి నిముషం వ్యూవర్స్ లో మాత్రమే బిగ్ బాస్3 తెలుగు మొదటి స్థానంలో ఉంది. ఈవారంలోనూ ఈటివి న్యూస్ టాప్ 5 ప్రోగ్రామ్స్ లో స్థానాన్ని సంపాదించుకుంది.

Week 32: Saturday, 3rd August 2019 to Friday, 9th August 2019

RankChannel NameProgrammeImpressions (000s)
   Week 32
1STAR MaaKARTHIKA DEEPAM14632
2STAR MaaKOYILAMMA8460
3STAR MaaMOUNARAGAM8093
4STAR MaaVADINAMMA7646
5ETV TeluguETV NEWS5866
mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here