భారత మీడియా పరిశ్రమలో సౌత్ మీడియా, నార్త్ మీడియాల మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది.
నార్త్ మీడియాలో ప్రతి నియామకం ప్రొఫిషినల్ ఎక్స్ పీరియన్స్, అకడమిక్ క్యాలిఫికేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ సౌత్ మీడియాలో అకడమిక్ కంటే ప్రొఫిషినల్ ఎక్స్ పీరియన్స్ ని చూస్తారు. ఇందులోనూ పెద్దగా స్కిల్స్ ఉండాల్సిన అవసరం లేదు.
తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కన్నడ, మలయాళి వంటి భాషల్లోని ఛానల్స్ లో సరైన CEO లు లేక ఛానల్స్ ఆర్ధికంగా నష్టాలను చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నార్త్ ఇండియాలోని చాలా ఛానల్స్ కి CEO ల నియామకం ఒక క్రమ పద్దతిలో ఉంటుంది. ఛానల్స్ లోని కీలక మార్పులు తీసుకునేముందు CEO వాటికి సంబంధించిన ప్రతి విషయాన్ని మేనేజ్మెంట్ కి వివరణ ఇచ్చుకోవల్సి ఉంటుంది.
సౌత్ ఇండియా మీడియాలో CEO ల కొరత 80 శాతం ఉంది.
నార్త్ ఇండియా మీడియాలో CEO ల కొరత 40 శాతం ఉంది.
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/