SP బాల‌సుబ్ర‌మ‌ణ్యం గారు ఎక్కువుగా న‌టించిన యాడ్స్, డ్రీమ్ మ‌ర్చెంట్ ఏజ‌న్సీ నుండే

Dream Merchants Audience Reports
Dream Merchants Audience Reports

లెజండ్రీ సింగ‌ర్ శ్రీ SP బాల‌సుబ్ర‌మ‌ణ్యం గారు క‌మ‌ర్సియ‌ల్ యాడ్స్ లో ఎక్కువుగా న‌టించింది కేవ‌లం ఒకే ఒక ఏజెన్సీ నుండి మాత్రమే.

హైద‌రాబాద్ కేంద్రంగా న‌డుస్తున్న డ్రీమ్ మ‌ర్చెంట్స్ ఏజెన్సీ నుండి వ‌చ్చిన యాడ్స్ లోనే SP బాల‌సుబ్ర‌మ‌ణ్యం గారు న‌టించారు.

అవి కూడ చాలా డీసెంట్ గా ఉన్న బ్రాండ్స్ మాత్ర‌మే. SP బాల‌సుబ్ర‌మ‌ణ్యం గారికి వ్యాపారాల‌కు సంబంధించిన ప్రొడ‌క్ట్స్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండాల‌ని చాలా మంది సంప్ర‌దించినా, అందులో కేవ‌లం కొన్నింటికి మాత్ర‌మే వారు అంగీక‌రించ‌టం జ‌రిగింది. అది కూడ డ్రీమ్ మ‌ర్చెంట్ నుండి వ‌స్తున్న ప్ర‌పోజ‌ల్స్ కి మాత్ర‌మే వారు సెల‌క్ట్ చేసుకొని మ‌రీ ఓకే చేస్తున్నారు.

mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here