BARC INDIA, week-32 రిపోర్ట్స్ లో నేషనల్ బ్రాండ్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ కి ర్యాంకింగ్ ని ప్రకటించింది.
ఇందులో ఉన్న టాప్ బ్రాండ్స్ కి టివిని చూస్తున్న ప్రేక్షకుల మదిలో ఎంతటి ఆధరణ ఉందో స్పష్టం అవుతుంది. ఈసారి RECKITT BENCKISER హెల్త్ కేర్ బ్రాండ్ మొదటిస్థానంలో ఉంది.
Week 32 కి సంబంధించిన టాప్ బ్రాండ్స్ రిపోర్ట్స్ ని చూస్తే, Saturday, 3rd August 2019 to Friday, 9th August 2019
Rank | Advertiser | Insertions |
---|---|---|
Week 32 | ||
1 | RECKITT BENCKISER (INDIA) LTD | 155515 |
2 | HINDUSTAN LEVER LTD | 147733 |
3 | PROCTER & GAMBLE | 44319 |
4 | GODREJ CONSUMER PRODUCTS LTD | 40891 |
5 | ITC LTD | 35097 |
6 | BROOKE BOND LIPTON INDIA LTD | 28197 |
7 | CADBURYS INDIA LTD | 27942 |
8 | SMITHKLINE BEECHAM | 26510 |
9 | PROCTER & GAMBLE HOME PRODUCTS | 23991 |
10 | COLGATE PALMOLIVE INDIA LTD | 23440 |
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/Advertisement