BARC INDIA, Week 33కి సంబంధించిన రిపోర్ట్స్ ని రిలీజ్ చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ఛానల్/ప‌్రోగ్రామ్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ వివరాలు.
Week 33 కి సంబంధించిన ప్రోగ్రామ్స్ రిపోర్ట్స్ ని చూస్తే, Saturday, 10th August 2019 to Friday, 16th August 2019 వారాల మధ్య తెలుగు ఎంటర్టైన్మైంట్ ఛానల్స్ రేటింగ్స్.
మొదటి 5 ఛానల్స్ వివరాలు.
- STAR Maa
- ETV Telugu
- Zee Telugu
- Gemini TV
- Star Maa Movies
Saturday, 10th August 2019 to Friday, 16th August 2019 . నాలుగో స్థానంలో ఉన్న జీతెలుగు 33వ వారం మూడవ స్థానంలోకి వచ్చింది. నాలుగవ స్థానంలోకి జెమిని టివి వెళ్లింది. ఎప్పటిలాగే స్టార్ మా మొదటి స్థానంలో కొనసాగుతుంది.
Rank | Channel Name | Weekly Impressions (000s) sum |
---|---|---|
Week 33 | ||
1 | STAR Maa | 721159 |
2 | ETV Telugu | 428844 |
3 | Zee Telugu | 404086 |
4 | Gemini TV | 396366 |
5 | Star Maa Movies | 210558 |
మొదటి 5 ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వివరాలు (GEC)
- STAR Maa కార్తీకదీపం
- STAR Maa మౌనరాగం
- STAR Maa కోయిలమ్మ
- STAR Maa వదినమ్మ
- STAR Maa కథలో రాజకుమారి
- 30 నిముషాల కంటెంట్ లో బిగ్ బాస్3 తెలుగు 33వ వారంలోనూ మొదటి స్థానాన్ని పొందలేకపోయింది. గత రెండు వారాలుగా ఈటివి తెలుగు న్యూస్ అయిదవ స్థానంలో ఉండగా, 33వ వారంలో స్టార్ మా కథలో రాజకుమారి అయిదవ స్థానాన్ని పొందింది.
Week 33: Saturday, 10th August 2019 to Friday, 16th August 2019
Rank | Channel Name | Programme | Impressions (000s) |
---|---|---|---|
Week 33 | |||
1 | STAR Maa | KARTHIKA DEEPAM | 14301 |
2 | STAR Maa | MOUNARAGAM | 8751 |
3 | STAR Maa | KOYILAMMA | 8442 |
4 | STAR Maa | VADINAMMA | 7592 |
5 | STAR Maa | KATHALO RAJAKUMARI | 5891 |
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/