తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు తెలుగు ఛానల్స్ కి అర్ధిక వనరుగా ఉపయోగపడుతున్నాయి అనేది సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్లు చెబుతున్నారు. AudienceReprots.com
ఎన్నికల సమయం చాలా తక్కవుగా ఉండటం వలన ప్రధాన పార్టీలకి సంబంధించిన పథకాలను ప్రజలకు తీసుకుపోవటం కోసం, ఆ పార్టీలు అత్యధికంగా ఖర్చు పెడుతున్నారు. చాలా చిన్న ఛానల్ నుండి రేటింగ్ పరంగా మొదటి స్థానంలో ఉన్న ఛానల్ వరకూ అన్నీ పార్టీలు కొంత ఆర్ధికంగా ప్రచారసాధనాల కోసం వెచ్చిస్తుంది.
ఛానల్స్ డిస్ట్రిబ్యూషన్ లేకండా నడిపిస్తున్న ఛానల్స్ వాళ్ళు ప్రధాన పార్టీల వద్ద నుండి ప్రకటనల రూపంలో కొంత ఆర్ధిక సహాయాన్ని అందుకుంటున్నారు. ఈ ఎలక్షన్స్ ముగిసిన తరువాత ఛానల్ ముందుకువెళ్లటానికి అయ్యే కనీస ఖర్చులను భరించలేని చాలా ఛానల్స్ మూతపడే అవకాశం ఉంది.
AudienceReprots.com



























![Gurpriya (Preya Kalra [ Socials ]) Kalra: Personal Branding in the Age of AI Gurpriya Kalra Audience Reports](https://audiencereports.in/wp-content/uploads/2026/09/Gurpriya-Kalra-Audience-Reports-218x150.png)











