
మే 23న దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ రిజల్ట్స్ బయటకు వస్తున్న వేళ. అందుకే టీవి ఛానల్స్, వార్తా పత్రికలు, డిజిటల్ మీడియం వంటి ఇతర ఇన్ఫర్మేషన్ మీడియం లు అన్నీ మే 23 ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం ప్రేక్షకుల్లో, జనాల్లో అటెన్షన్ ను క్రియేట్ చేయటం కోసం వివిధ రకాల ప్రచారాలను ఏర్పాటు చేసుకుంది.
అందులో భాగంగానే తెలుగు ఛానల్స్ ప్రత్యేక ప్రోమోలను రెడీ చేసుకుంది. ఇప్పటికే ఎన్టీవి, టివి9, టివి5, ఈటివి, ఎబిన్ ఆంధ్రజ్యోతి వంటి న్యూస్ ఛానల్స్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్స్ కోసం మందుస్తు ప్లానింగ్ ని రెడీ చేసుకుంది.
అయితే అన్ని ఛానల్స్ కంటే TV-5 తెలుగు ఛానల్ కి సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్స్ 2019 గ్రాఫికల్ విజులవ్ టీజర్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. TV-5 తెలుగు హెడ్ క్యార్టర్స్ బిల్డింగ్ లోనే ఎలక్షన్ రిజల్ట్స్ 2019 వచ్చే విధంగా ప్లాన్ చేయటం అనేది కాస్త విజువల్ అట్రాక్షన్ గా నిలిచింది.

mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/



























![Gurpriya (Preya Kalra [ Socials ]) Kalra: Personal Branding in the Age of AI Gurpriya Kalra Audience Reports](https://audiencereports.in/wp-content/uploads/2026/09/Gurpriya-Kalra-Audience-Reports-218x150.png)













