ఇండియన్ యూ ట్యూబ్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కి పెరుగుతున్న ప్రాధాన్యాత ప్రతి సంవత్సరానికి 60శాతం అధికంగా ఉంది. యూ ట్యూబ్ లో అందించే ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ద్వారా సొంత ఐడెంటిటిని తెచ్చుకోవచ్చనేది చాలా మంది అభిప్రాయంగా అనిపిస్తుంది.

తాజాగా ఆడియన్స్ రిపోర్ట్స్.కామ్ కలెక్ట్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం, డిజిటల్ ప్లాట్ ఫాంలో ఇండియాలోనే మొదటి స్థానంలో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ని ప్రొడ్యూజ్ చేయటంలోనూ, ఆధరణ పొందటంలోనూ మొదటి స్థానంలో ఉన్న యూ ట్యూబ్ ప్రొడక్షన్ సంస్థ తమాడ మీడియా.
ఇండియాలో తెలుగు కంటెంట్ వాచింగ్ అనేది ఇతర భాషల కంటే అధికంగా ఉంది. తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించిన డిజిటల్ ఆధరణ అనేది కొన్ని సందర్భాల్లో నేషనల్ లాంగ్వేజస్, ఇతర రీజనల్ లాంగ్వేజస్ కంటే అధికంగా ఉంది.

అందుకే తెలుగు కంటెంట్ కి డిజిటల్ మీడియంలో ఎక్కువుగా ఆధరణ ఉంటుంది. తమాడ మీడియా నుండి ప్రస్తుతం యూ ట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు పబ్లిషింగ్ జరుగుతున్నాయి. ప్రతిదీ ప్రేక్షక ఆధరణ పొందుతున్న ప్రోగ్రామ్ గా యూ ట్యూబ్ లో టాప్ పొజిషన్ లో ఉంది.
మహాతల్లి, దేత్తడి, జల్సారాయుడు, పక్కింటి కుర్రాడు, బంచిక్ బబ్లూ, వంటి ఇతర వెబ్ సిరీస్ లు క్యాలిటీ కంటెంట్ తో డిజిటల్ వ్యూవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఛానల్స్ కి సంబంధించిన యాక్టర్స్ సైతం ప్రస్తుతం యూ ట్యూబ్ ట్రెండింగ్ స్టార్స్ గా పాపులర్ చెందుతున్నారు.
యూ ట్యూబ్ లో క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తున్న ఛానల్స్ తమాడ మీడియా కి ఇండియా వైడ్ మొదటి ర్యాంకింగ్ ఉంది. చాలా మంది సొంత యూట్యూబ్ తో కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ…కంపెనీ నుండి ప్రొడ్యూస్ అవుతున్న సిరీస్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ విషయంలో మాత్రం తమాడ మీడియా మొదటి స్థానంలో ఉంది.
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/



























![Gurpriya (Preya Kalra [ Socials ]) Kalra: Personal Branding in the Age of AI Gurpriya Kalra Audience Reports](https://audiencereports.in/wp-content/uploads/2026/09/Gurpriya-Kalra-Audience-Reports-218x150.png)










