తెలుగు టెలివిజ‌న్ లో ఫ‌స్ట్ టైమ్‌…యాంక‌ర్ ప్ర‌ధీప్ KTUC4 ప్రోమో

Konchem Touch Lo Unte Chepta - Season 4 AudienceReports.com
Konchem Touch Lo Unte Chepta - Season 4 AudienceReports.com

యాంక‌ర్ ప్ర‌ధీప్ ఒక స‌రికొత్త ప్లేవ‌ర్ ని తెలుగు టెలివిజ‌న్ కి ప‌రిచ‌యం చేశాడు అని చెప్పాలి.

త‌ను హోస్ట్ చేస్తున్న కొంచెం ట‌చ్ లో ఉంటే చెప్తా సీజ‌న్ 4 కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు జీ తెలుగు అఫిషియ‌ల్ డిజిట‌ల్ ఫ్టాట్ ఫాంలో క‌నిపిస్తుంది. దీనికి సంబంధించిన రెస్నాన్స్ చాలా బాగుంది.

తెలుగు టెలివిజ‌న్ లో ఒక తెలుగు యాంక‌ర్ నిర్వ‌హిస్తున్న వ‌రుస్ సిరీస్ బేస్ట్ షో ఏదైనా ఉంది అంటే అది కొంచెం ట‌చ్ లో ఉంటే చెప్తా. మేల్ యాంక‌ర్ లీడ్ చేస్తున్న ఈ షోకి ఇంత పాపులారిటీ అనేది నిజంగానే గ్రేట్ అని చెప్ప‌వ‌చ్చు. ఇక కొంచెం ట‌చ్ లో ఉంటే చెప్తా సీజ‌న్ 4 కి సంబంధించిన ప్రోమో కూడ నేష‌న‌ల్ టెలివిజ‌న్ స్టాండర్ట్స్ ని గుర్తుచేస్తుంది. నిజానికి తెలుగు టెలివిజ‌న్ కి ఇంత హంగామా అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చు..కానీ, ప్రేక్ష‌కుల ఆధ‌ర‌ణ‌తో ఇది అంత పెద్ద‌దిగా మారింది.

ఈ ప్రోగ్రామ్ జీ తెలుగులో త్వ‌ర‌లోనే ప్ర‌సారం కాబోతుంది.

Konchem Touch Lo Unte Chepta – Season 4
Konchem Touch Lo Unte Chepta – Season 4

KTUC4 ప్రోమో టీం వివ‌రాల‌ను మా మెయిల్ కి పంప‌గ‌లితే వాటిని ఇక్క‌డ అప్ డేట్ చేయ‌గ‌ల‌ము.

mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here