తెలుగులో జిఇసి ఛానల్ లో ప్రస్తుతం కంటెంట్ కోసం, పంచ్ డైలాగ్ ల కోసం ప్రొగ్రామ్స్, ప్రోగ్రామ్స్ మధ్య పోటీ పెరుగుతూ వస్తుంది.
రీసెంట్ గా ఎంటెర్టైన్మెంట్ లో లీస్ట్ క్యాటగిరిలో ఉన్న స్టూడియో ఒన్ ఛానల్, తన కంటెంట్ క్వాలిటీపై దృష్టి పెట్టింది. కొద్ది రోజుల క్రితం ప్రారంభం అయిన యాంకర్ రవి షో సూపర్ మచ్చీ ఇప్పుడు యూ ట్యూబ్ లో చెప్పుకొదగ్గ వ్యూవర్స్ ని తెచ్చుకుంటుంది.

సూపర్ మచ్చీ షోని 4K Media Entertainments ప్రొడక్షన్స్ నిర్వహిస్తుంది. ఈ షోకి డైరెక్టర్ గా EV Ramesh చేస్తున్నారు. టాప్ బిజిసి ఛానల్స్ కే పరిమితం అనుకున్న యాంకర్ రవి, స్టూడియో ఒన్ కి డేట్స్ ఇవ్వటం అనేది, నిజంగా ఈ ఛానల్ కి మార్కెట్ లోనూ, కంటెంట్ లోనూ ఓ పాజిటివ్ వైబ్ ని తీసుకువచ్చింది.
అయితే ఈ షో ఎన్ టైటిల్స్ లో ప్రొగ్రామింగ్ హెడ్ గా విజయశ్రీ గద్దె(studio one) అని ఉండటం చూడవచ్చు. విజయశ్రీ గద్దె గారు స్టూడియో ఒన్ ఛానల్ కి డైరెక్టర్ గానే కాకుండా నిర్వాహణా బాధ్యతలు కూడ చూస్తున్నారు. ఇప్పుడు వీటితో పాటు ప్రోగ్రామింగ్ కంటెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రోగ్రామింగ్ హెడ్ అనే కీలకమైన రోల్ తీసుకున్నారు.

ఛానల్ ని ముందుకు తీసుకుతీసుకుపోవటంలో ప్రొగ్రామింగ్ హెడ్ అనేది నిజంగా ఓ ఛాలెంజింగ్ రోల్. ఛానల్ నిర్వాహణ చూసుకునే వాళ్ళే, ప్రొగ్రామింగ్ హడ్ బాధ్యతలు తీసుకోవటం ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఇదే ప్రధమం, అలాగే అతి పెద్ద సవాలు కూడ ఇదే.
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/



























![Gurpriya (Preya Kalra [ Socials ]) Kalra: Personal Branding in the Age of AI Gurpriya Kalra Audience Reports](https://audiencereports.in/wp-content/uploads/2026/09/Gurpriya-Kalra-Audience-Reports-218x150.png)













