తెలుగులో ప్రసారం అవుతున్న 10TV న్యూస్ ఛానల్ లో గడిచిన నాలుగు నెలల నుండి కంటెంట్ పై ప్రత్యేకమైన శ్రద్ధని చూపుతున్నారు. న్యూస్ ప్రేక్షకులతో పాటు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా FPC లో మార్పులు జరుపుతున్నారు.

వినూత్న శైలి, ఆకట్టుకునే గ్రాఫిక్స్, రాజీలేని కచ్చితత్వం, విలక్షణమైన కార్యక్రమాలు ఇవే నేటి 10TV న్యూస్ ముందు సరికొత్త FPC. పాత FPC లో మార్పులను చేసుకుంటూ కొత్త FPC ను ప్రేక్షకులను పరిచయటం చేయటం కోసం 10TV సిద్ధంగా ఉంది.

తెలుగు న్యూస్ ఛానల్స్ లో టాప్ 5 లో లేని 10TV ఇప్పుడు రేటింగ్స్ దిశగా అడుగులు వేస్తుంది. చాలా కాలంగా టివి9, సాక్షి, వి6, ఎన్టీవి, టివి5 న్యూస్ ఛానల్స్ మాత్రమే టాప్ 5లో ఉంటున్నాయి. ఇప్పుడు ఈ స్థానాలలో 10TV ఉండే విధంగా కంటెంట్ ను తయరీ చేసుకుంటుంది. ఈ మార్పులను ప్రేక్షకులకు తెలియజేసే విధంగా ఒక వీడియో ప్రోమోను తయారుచేసుకుంది.
mailus@audiencereports.com



























![Gurpriya (Preya Kalra [ Socials ]) Kalra: Personal Branding in the Age of AI Gurpriya Kalra Audience Reports](https://audiencereports.in/wp-content/uploads/2026/09/Gurpriya-Kalra-Audience-Reports-218x150.png)













