డిస్కషన్స్ ని మరింత ఆసక్తికలిగించేందుకు జర్నలిస్ట్ స్వప్న 10TV కు ఎంతగానో ఉపయోగపడుతారు.
జర్నలిస్ట్ స్వప్న గతంలో ఎన్నో సాహసోపేతమైన ఫీల్డ్ ఆపరేషన్స్ ని చేశారు. చాలా డిస్కషన్స్ ని తనదైన శైలిలో నిర్వహించారు. స్వప్న జర్నలిస్ట్ గా తన కెరీర్ ని TV9 తెలుగు లో ప్రారంభించారు. యాంకర్ గా, రీసెర్చర్ గా ఇక్కడ పనిచేశారు. తరువాత BIG FM 92.7 కు రీజనల్ ప్రోగ్రామింగ్ హెడ్ గా పనిచేశారు.
సాక్షి న్యూస్ తెలుగు లో మేనేజింగ్ ఎడిటర్ గా బాధ్యతలను నిర్వర్తించిన స్పప్న తరువాత కెరీర్ పరంగా ఎన్నో ప్రయోగాలను చేశారు. ఇప్పుడు 10TVలో కీలక బాధ్యతల కోసం జర్నలిస్ట్ స్వప్నను మేనేజ్మెంట్ రిక్రూట్ చేయటం జరిగింది. సాయంత్రం ప్రైమ్ టైంలో జరిగే డిబేట్స్, అలాగే బర్నింగ్ ఇష్యూలపై జరిగే డిబేట్స్ పై స్వప్నకు కీలక బాధ్యతలు ఉంచటం జరిగిందని. బాధ్యతల నిర్వహణపై ఉధ్యోగస్తులకు అధికారక వివరణ మేనేజ్మెంట్ నుండి ఇంకా విడుదల కాలేదు.
జర్నలిస్ట్ స్పప్న 10TV టీంలోకి రావటంతో ఒక విజువల్ ప్రోమోను ప్రేక్షకుల కోసం తయారు చేసి, టెలికాస్ట్ చేస్తున్నారు.

mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/



























![Gurpriya (Preya Kalra [ Socials ]) Kalra: Personal Branding in the Age of AI Gurpriya Kalra Audience Reports](https://audiencereports.in/wp-content/uploads/2026/09/Gurpriya-Kalra-Audience-Reports-218x150.png)













