Top5 లో లేని 10TV – Week 33 Ratings

Week 33 BARCIndia Rating - www.audiencereports.com
Week 33 BARCIndia Rating - www.audiencereports.com

Week 33 Ratings Telugu News Channels

BARC INDIA, Week 33కి సంబంధించిన రిపోర్ట్స్ ని రిలీజ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన న్యూస్ ఛాన‌ల్‌ కి సంబంధించిన రిపోర్ట్స్ వివరాలు.

Week 33 కి సంబంధించిన న్యూస్ ఛాన‌ల్ రిపోర్ట్స్ ని చూస్తే, Saturday, 10th August 2019 to Friday, 16th August 2019 వారాల మ‌ధ్య ఛాన‌ల్స్ రేటింగ్స్.

మొద‌టి 5 ఛాన‌ల్స్ వివ‌రాలు.

  1. TV9 Telugu
  2. NTV Telugu
  3. V6 News
  4. Sakshi TV
  5. TV 5 News

32వ వారంతో పోలిస్తే ఈ వారం టివి5 రేటింగ్స్ కాస్త తగ్గాయి. టివి9 కు అత్యధికంగా తగ్గాయి. కానీ టివి9 ఎప్పటిలాగే మొదటి స్థానంలో నిలిచింది. కొద్దికాలంగా 10TV క్వాలిటీ విషయంలో పలు మార్పులు చేసింది. ఈ ఫలితం 33వ వారంలో కనిపిస్తుంది అని మార్కెట్ లో అడ్వెర్టైజర్స్ భావించారు. ఇప్పుడు వచ్చిన 33వ వారం రేటింగ్స్ 10TV టాప్5 స్థానంలో లేకపోవటం మార్కెటింగ్ పై ప్రభావం చూపించనుంది.

Week 33: Saturday, 10th August 2019 to Friday, 16th August 2019

RankChannel NameWeekly Impressions (000s) sum
  Week 33
1TV9 Telugu57889
2NTV Telugu36702
3V6 News34149
4Sakshi TV29631
5TV 5 News27173
mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here