సేల్స్ ని పెంచుకునే దిశ‌గా BNew Mobiles కొత్త‌ మార్కెటింగ్ స్ట్రాట‌జీ

B New Mobiles Audience Reports
B New Mobiles Audience Reports

తెలుగు రాష్ట్రాల్లో BNew Mobiles కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నాయి. మెబైల్ సేల్స్ స్టోర్ గా మ‌ల్టీ స్టోర్స్ ని ఆప‌రేట్ చేస్తున్న్ BNew Mobiles ఈ వేస‌వి కాలంలో మ‌రింత కస్ట‌మ‌ర్స్ ని ఆక‌ర్షించే విధంగా త‌న మార్కెటింగ్ పంథాని ఎంచుకుంది.

60కి పైగా స్టోర్స్ ని క‌లిగి ఉన్న BNew Mobiles తెలుగు రాష్ట్రాల్లో మొబైల్స్ సేల్స్ ని పెంచుకుంటూ వ‌స్తుంది.

ఇప్ప‌టికే మార్కెట్ లో మొబైల్ స్టోర్స్ ని లార్జ్ సెక్టార్ బ్రాంచ్ ల‌లో చేసే కంపెనీలు ఎక్కువుగానే ఉన్నాయి. దీంతో కాంపిటీష‌న్ ని త‌ట్టుకునేందుకు BNew Mobiles ఓ స‌రికొత్త పంథాను ఎంచుకుంటుంది. దానికి అనుకునంగా మార్కెట్ లో ఓవ‌ర్ ప‌బ్లిసిటీకు వెళ్ళ‌కుండా ప్ర‌మోష‌న్ ను ఎప్పుడు చేయాలి? ఏ విధంగా అమ‌లు ప‌ర‌చాలి? అనే దానిపై క‌చ్ఛిత‌మైన ప్లానింగ్ ని క‌లిగింది.

ఇక స‌మ్మ‌ర్ లో గాడ్జెట్స్ కి సంబంధించిన డిమాండ్ ఉంటుంది కాబ‌ట్టి…స‌మ్మ‌ర్ లో BNew Mobiles సేల్స్ పెంచుకునేందుకు కొత్త ప్ర‌క‌ట‌న‌ల‌ను రెడీ చేసుకుంది. అలాగే ఎడ్యుకేష‌న్ సీజ‌న్ ప్రారంభం కాబోతున్న స‌మ‌యంలోనే గాడ్జెట్స్ కి డిమాండ్ ఉంటుంది కాబ‌టి…ఈ రెండు సీజ‌న్స్ ని దృష్టిలో పెట్టుకొని BNew Mobiles స‌రికొత్త ప్ర‌చార ప్ర‌క‌టన‌ల‌ను రెడీ చేసుకుంది. అలాగే రంజాన్ మాసం సంద‌ర్భంగా క‌స్ట‌మ‌ర్స్ ని ఆక‌ట్టుకునేవిధంగా ఎల‌క్ట్రానిక్స్ రేట్ల‌లో మార్పులను చేసింది.

BNew Mobiles మార్కెటింగ్ మేనేజ‌ర్ విజ‌య్ సైతం ఈ సంవ‌త్స‌రం BNew Mobiles సేల్స్ ని మంచి స్థాయిలో పెంచుకునేందుకు ప‌థ‌క ర‌చ‌న చేసుకున్నారు. తాజాగా ప్రింట్ మీడియాకు సంబంధించిన యాడ్ ని సైతం ఆక‌ర్షణీయంగా రూపొందించారు.

ఇక డిజిట‌ల్ మార్కెటింగ్ మేనేజ‌ర్ షాహిబ్ సైతం BNew Mobiles ని ఆన్ లైన్ లో ప‌బ్లిసిటి కోసం కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. దీని కోసం ప్ర‌త్యేక‌మైన క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని అంటున్నారు.

mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here