సరిగ్గా అయిదు సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో హోమియోపతికి సంబంధించిన కమర్షియల్ బ్రాండింగ్ ఊపందుకుంటున్న సమయం.
పాజిటివ్ హోమియోపతి, హోమియోకేర్ ఇంటర్నేషనల్, స్టార్ హోమియోపతి. ఇదే మార్కెట్ లో హోమియోపతి ట్రీట్మెంట్ కి ఉన్న హాస్పిటల్స్ అనేలా ప్రజల ముందు పబ్లిసిటిని ప్రదర్శించారు.
అయితే గత రెండు సంవత్సరాలు హోమియోపతి మార్కెట్ లో కన్సల్టేషన్స్ పెరుగుదల కాస్త నెమ్మదించింది. పాజిటివ్ హోమియోపతి, స్టార్ హోమియోపతి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ వంటి హాస్పిటల్స్ సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అయితే కొత్త కన్సల్టేషన్స్ ని పెంచుకునే దిశగా ఈ హాస్పిటల్స్ ప్లాన్ చేస్తున్నాయి. అందుకు తగిన మార్కెటింగ్ స్ట్రాటజీను రెడీ చేసుకుంటున్నాయి.
తాజాగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ 36వ వార్షికోత్సవ కానుకగా ఓ సరికొత్త ఆఫర్ ని ప్రకటించారు. 6 నెలల చికిత్స ఉచితం, మీ చికిత్సపై బంధుమిత్రులలో ఒకరి అంటూ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. దీనికి అనూహ్యమైన స్పంధన వస్తుంది. అయితే ఎంత వరకూ పేషెంట్స్ ఫుట్ ఇన్ అవుతారు అనేదానిపై మరో వారం రోజులు అయితేనే ఈ క్యాంపెయిన్ పై ఓ క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు.
మేనేజ్మెంట్ చేసిన ఈ సరికొత్త స్ట్రాటజీ మాత్రం పేషెంట్స్ ని ఆకర్షించే విధంగా ఉందని చెప్పవచ్చు. కానీ కాల్ సెంటర్స్ కి వస్తున్న కాల్స్ లో మాత్రం 6 నెలల చికిత్స ఉచితం అన్న దానిపై పలు సందేహాలను తీర్చుకోవటానికి వస్తున్నాయి. సాదారణ కాల్స్ కంటే 40 శాతం కాల్స్ ఫ్లోటింగ్ పెరుగుల కేవలం కొత్త ఆఫర్ కోసమే అని చెప్పవచ్చు.
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television/
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing/



























![Gurpriya (Preya Kalra [ Socials ]) Kalra: Personal Branding in the Age of AI Gurpriya Kalra Audience Reports](https://audiencereports.in/wp-content/uploads/2026/09/Gurpriya-Kalra-Audience-Reports-218x150.png)










