. డిజిటల్ లోకి వస్తున్న సినిమా నిర్మాతలు
. కొత్త కథనానికి అప్ర్రూవల్ ఇస్తున్న ప్రైమ్
గతంలో లేని విధంగా ఇప్పుడు డిజిటల్ మూవీకి మార్కెట్ తోపాటు ప్రేక్షక ఆధరణ సైతం పెరుగుతుంది. ఇందులో భాగంగానే తెలుగు సినిమా రంగం నుండి భారీ ప్రొడక్షన్ సంస్థలు, చిన్న తరహా సంస్థలు అమేజాన్ ప్రైమ్ కి వెబ్ సిరీస్ లను చేయటం పై పూర్తి శ్రద్ధను పెడుతుంది. కథలోని వైవిధ్యాన్ని, టెక్నికల్ క్వాలిటీస్ విషయంలో మాత్రం అమేజాన్ ప్రైమ్ ప్రత్యేక శ్రద్ధను తీసుకుటుంది. వీక్షకులు నాణ్యమైన, వైవిధ్యమైన ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చేందుకు అమేజాన్ ప్రైమ్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది.



























![Gurpriya (Preya Kalra [ Socials ]) Kalra: Personal Branding in the Age of AI Gurpriya Kalra Audience Reports](https://audiencereports.in/wp-content/uploads/2026/09/Gurpriya-Kalra-Audience-Reports-218x150.png)











