తెలుగు ఛానల్స్ లో ప్రస్తుతం ఆధ్యాత్మికం సంబంధించిన సమాచారంపై డబ్బుని చెల్లించి ప్రచారం చేస్తున్నారు.
ఇవన్నీ వీక్షకులు వారికున్న నమ్మకం, విచక్షణతో మాత్రమే ముందుకు వెళుతున్నారు. గడిచిన సంవత్సరం కాలం నుండి తెలుగు ఛానల్స్ లో అత్యధికంగా సమయాన్ని కొన్న బ్రాండ్స్ లో పవర్ ఆఫ్ న్యూమరాలజీ ఒకటి. పవర్ ఆఫ్ న్యూమరాలజీ అనేది ఒక ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమం. ఇందులో అంకెల శాస్త్రంకి సంబంధించిన దోషాలను, పరిహారాలను చెప్పటం జరుగుతంది. వీటికి పోటీగా ఉన్న ఇతర ఆధ్యాత్మిక ప్రొడక్ట్ లు చాలా తక్కువు సమయాన్ని ఛానల్స్ కి వెచ్చించారు. అంకెల శాస్త్రంపై వీక్షకుల్లో ఉన్న ఆసక్తి ఎంత ఉంది అనేది ఈ లెక్కలను చూస్తే తెలుస్తుంది.



























![Gurpriya (Preya Kalra [ Socials ]) Kalra: Personal Branding in the Age of AI Gurpriya Kalra Audience Reports](https://audiencereports.in/wp-content/uploads/2026/09/Gurpriya-Kalra-Audience-Reports-218x150.png)











