జూబిలిహిల్స్-మాదాపూర్ లో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న Aparna One భారీ మెట్రో హోర్డింగ్స్

Aparna One ReasEstate Audience Reports
Aparna One ReasEstate Audience Reports

రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే రియ‌ల్ ఎస్టేక్ కి సంబంధించిన కంపెనీలు వారి ప్రాప‌ర్టీస్ ని త్వ‌ర‌గా సేల్ చేసేందుకు అన్ని విధాలుగా ప్ర‌త‌య్నాలు చేస్తున్నారు. అయితే అతి పెద్ద వెంచ‌ర్స్ ని చేసి, వినియోగ‌దారుల‌కు ఫాస్ట్ గా సెల్లింగ్ చేసే కంపెనీగా Aparna రియ‌ల్ ఎస్టేట్స్ ఒక‌టి. 

తాజాగా వీరి ఆధ్వ‌ర్యంలో వస్తున్న మ‌రొక పెద్ద ట‌వ‌ర్ Aparna One. షేక్ పేట్ లో వ‌స్తున్న Aparna One ట‌వ‌ర్ కి భారీ ప్ర‌యోష‌న్స్ ని ఇస్తున్నారు. జూబిలీహిల్స్ – మాదాపూర్ వెళ్ళే మార్గంలో Aparna One కి సంబంధించిన పబ్లిసిటీను ప్లాన్ చేశారు.

మెట్రో పిల్ల‌ర్స్ కి Aparna One వెంచ‌ర్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ భారీ ప్ర‌యోష‌న్ చేశారు.
వ‌రుస‌గా నాలుగైదు పిల్ల‌ర్స్ కి Aparna One బ్యాన‌ర్స్ కన‌పించేవిధంగా హోర్డింగ్స్ ని ప్లాన్ చేశారు.

అటువైపుగా ప్ర‌యాణిస్తున్న వాహ‌న‌దారుల‌కు, బాటాచారుల‌కు Aparna One కి సంబంధించిన ప‌బ్లిసిటి భారీగా క‌నిపిస్తుంది. గ‌త సంవ‌త్స‌ర‌కాలంగా చూసుకుంటే ఇప్పుటి వ‌ర‌కూ ఏ బ్రాండ్ కూడ జూబిలీచెక్ పోస్ట్ నుండి మాదాపూర్ వ‌ర‌కూ అన్ని పిల్ల‌ర్స్ కి ఒకే బ్రాండ్ ని ప్ర‌మోట్ చేసుకోలేదు.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే Aparna One త‌న వెంచ‌ర్ ప్ర‌మోష‌న్ కోసం భారీగానే ఖ‌ర్చు చేసింది. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో కేవ‌లం హోర్టింగ్స్ కోసం ఇంతలా ప్ర‌మోట్ చేయ‌టం అనేది ఒక‌ర‌కంగా ఇది అంద‌రినీ ఆశ్ఛ‌ర్య‌ప‌రుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. 

mailus@audiencereports.com

Latest Television Updates https://audiencereports.in/category/television/

Latest Advertising Updates https://audiencereports.in/category/advertising/

Latest Marketing Updates  https://audiencereports.in/category/marketing/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here