బిగ్ బాస్ సీజన్3 తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అతి పెద్ద రియాలిటీ షో. సక్సెస్ పార్టీని ఘనంగా జరిపిన స్టార్ మా
బిగ్ బాస్ సీజన్3 తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. సీజన్3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. సీజన్3 కోసం ఎంతగానో కష్టపడ్డ అన్ని డిపార్ట్మెంట్స్ కి స్టార్ మా సక్సెస్ పార్టీను ఇచ్చింది. అన్ని విభాగాల నుండి ఇందులో హాజరుకావటం జరిగింది.

అక్కినేని నాగార్జున గారు ఈ పార్టీలో పాల్గొనటం జరిగింది. తెలుగు మీడియాలో ఒక ప్రోగ్రామ్ కి భారీ సక్సెస్ పార్టీని ఘనంగా జరపటంలో ఇదే అతి పెద్దదిగా నిలిచింది.
స్టార్ మా ఉద్యోగస్థులు సోషియల్ మీడియాలో వారి ఆనందాన్ని పంచుకున్నారు.
mailus@audiencereports.com
Latest Television Updates https://audiencereports.in/category/television
Latest Advertising Updates https://audiencereports.in/category/advertising
Latest Marketing Updates https://audiencereports.in/category/marketing



























![Gurpriya (Preya Kalra [ Socials ]) Kalra: Personal Branding in the Age of AI Gurpriya Kalra Audience Reports](https://audiencereports.in/wp-content/uploads/2026/09/Gurpriya-Kalra-Audience-Reports-218x150.png)













