ప్రధాన పత్రికలలో ప్రకటనలుగా కనిపిస్తున్న సోనాట బ్రాండెడ్ వాచ్
టాటా ప్రొడక్ట్ నుండి వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న బ్రాండెడ్ వాచ్ కంపెనీ సొనాట. ఈ వేసవీ కాలంలో సోనాట వాచ్ కంపెనీ వెడ్డింగ్ కలెక్షన్స్ ని టార్గెట్ చేసుకుంది. అందుకే వెడ్డింగ్ కలెక్షన్స్ కి సంబంధించిన ప్రకటనలను తెలుగు రాష్ట్రాల్లో ప్రచురించింది.
ప్రింట్ మీడియాలో టాటా ప్రొడక్ష్ అయిన సోనాట బ్రాండెట్ వాచ్ ల వెడ్డింగ్ కలెక్షన్స్ కి సంబంధించిన ప్రకటనను చూడవచ్చు. ప్రస్తుతం వెడ్డింగ్ మార్కెట్ ని ఆకర్షించే విధంగా ఈ ప్రకట ఉండటం, వినియోగదారులను ఆకట్టుకుంటుంది.



























![Gurpriya (Preya Kalra [ Socials ]) Kalra: Personal Branding in the Age of AI Gurpriya Kalra Audience Reports](https://audiencereports.in/wp-content/uploads/2026/09/Gurpriya-Kalra-Audience-Reports-218x150.png)











